వికారాబాద్‌లో 'ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక'
VKB: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం వికారాబాద్‌లోని నర్సింగ్ గౌలికర్ ఫంక్షన్ హాల్‌లో గురువారం జరిగింది. ఇందులో భాగంగా నూతన సర్పంచ్‌లు, మున్సిపల్ ఛైర్మన్‌లు, కౌన్సిలర్‌లకు ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఉన్నారు.