ఆగస్టు 22న పనుల జాతర: కలెక్టర్

KMR: జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఆగస్టు 22న పనుల జాతర నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. గురువారం ఐసీడీఎస్‌లో సమావేశం నిర్వహించారు. గ్రామసభల ద్వారా అభివృద్ధి పనుల వివరాలు ప్రజలకు వివరించాలన్నారు. ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. ఉపాధి హామీలో అత్యధిక దినాలు పని చేసిన కూలీలు, డీఆర్డీవో సురేందర్‌కు ఆదేశాలు జారీ చేశారు.