మినరల్ వాటర్ ఫ్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

మినరల్ వాటర్ ఫ్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

KDP: మైదుకూరు మండలం ముద్దిరెడ్డిపల్లిలో ఆదివారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.