VIDEO: మీ పాలనలో రైతులను ఎప్పుడైనా ఆదుకున్నారా జగన్?
కూటమి ప్రభుత్వం మామిడి, పొగాకు, కోకో, కాఫీ, టమాటా, ఉల్లి రైతులను ఆదుకుంది. వైసీపీ పాలనలో రైతులను ఏ విధంగా ఆదుకున్నారో చెప్పగలరా? అసలు ఎప్పుడైనా ఆదుకున్నారా అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడులో శనివారం మాట్లాడారు. రూ.3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధితో ఎంత మందిని ఆదుకున్నారో చెప్పగలరా జగన్? అని ప్రశ్నించారు.