లక్ష్మి నరసింహ స్వామి ఆలయం హుండీ లెక్కింపు

లక్ష్మి నరసింహ స్వామి ఆలయం హుండీ లెక్కింపు

MLG: మంగపేట మండల కేంద్రంలోని మల్లూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం రోజు హుండీలో కానుకల లెక్కింపు జరిగినట్లు పూజారులు వెల్లడించారు. పూజారులు వెల్లడించిన వివరణ ప్రకారం 177 రోజుల తర్వాత భక్తులు కానుక ద్వారా 7,39,429 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యాక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.