మల్లికార్జున ఖర్గే దిష్టి బొమ్మ దగ్ధం

మల్లికార్జున ఖర్గే దిష్టి బొమ్మ దగ్ధం

SRCL: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వేములవాడ రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు బూరుగుపల్లి పరమేశ్ ఆధ్వర్యంలో ఖర్గే దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానానికి తీసుకెళ్లిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.