VIDEO: మత్యకారులతో సమీక్ష

VIDEO: మత్యకారులతో సమీక్ష

NLR: ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పంచాయతీ పరిధిలోని ఆర్కాట్ పాలెంలో కమ్యూనిటీ ఇంట్రాక్షన్ సమావేశం జరిగింది. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్, మత్స్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక మత్స్యకారులతో సమీక్ష నిర్వహించారు. కరైకల్ బోట్ల వలన తమకున్న సమస్యలను అధికారులు దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించాలని స్థానికులు కోరారు.