ఆలస్యంగా మొదలైన ఓట్ల లెక్కింపు

ఆలస్యంగా మొదలైన ఓట్ల లెక్కింపు

పెద్దపల్లి జిల్లా కామన్ పూర్ లో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ నమోదు ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లు ఒంటిగంట సమయంలో పోలింగ్ కేంద్రాలలో ఉండడంతో  ఎన్నికల ఓట్ల లెక్కింపును 3:18కి ఆలస్యంగా మొదలుపెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, కొన్నిగంటల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలు వెలువడననున్నాయి.