బ్లేడుతో గొంతుకోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం

బ్లేడుతో గొంతుకోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం

ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఈరోజు ఉదయం ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి హల్చల్ చేశాడు. ఓ కేసులో కోర్టుకు వరుసగా హాజరుకాకపోవడంతో కోర్డు అతనికి నాన్ బెయిలేబుల్ వారెంట్ జారీ చేసింది. నిందితుడిని పట్టుకునే క్రమంలో స్థానిక బస్టాండ్ వద్ద పోలీసులను చూసి అతడు బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. వెంటనే నిందితుడిని పోలీసులు రిమ్స్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.