VIDEO: ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

VIDEO: ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

SRCL: చందుర్తి మండల కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు ఉత్సాహంతో ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు, యువకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.