'నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఓ వరం'

KMM: అనారోగ్యంతో బాధపడే నిరుపేదలకు సీఎం సహాయనిది ఓ వరంగా మారిందని మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ అన్నారు. Dy.CM భట్టి సిఫార్సుతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడే నిరుపేదలు ఆర్థిక సాయం కోసం ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.