VIDEO: రేపు వాసవి కన్యకాపరమేశ్వరి జన్మదిన వేడుకలు

VIDEO: రేపు వాసవి కన్యకాపరమేశ్వరి జన్మదిన వేడుకలు

SRD: జిల్లాలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో బుధవారం జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ తోపాజి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రభుత్వ అతిధి గృహం నుంచి వాసవి దేవాలయం వరకు బైక్ ర్యాలీ జరుగుతుందని చెప్పారు. అనంతరం అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.