వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

NGKL: బిజినపల్లి మండలం మంగనూర్, లట్టుపల్లి గ్రామలలో ఐకెపి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని అమ్ముకొని మద్దతు ధర పొందాలని, క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుందని తెలిపారు.