VIDEO: బావోజీ జాతర ముగింపు
NRPT: తిమ్మారెడ్డిపల్లిలో లంబాడాల ఆరాధ్య దైవం బావోజీ మహారాజ్ జాతర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 16వ శతాబ్దంలో లంబాడీల ఐక్యత కోసం తపస్సు చేసి జీవ సమాధి పొందిన బావోజీని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.