అల్‌ఫలాహ్‌లో ఆమె గదిలో రూ.18 లక్షలు

అల్‌ఫలాహ్‌లో ఆమె గదిలో రూ.18 లక్షలు

ఎర్రకోట వద్ద పేలుడు తర్వాత అల్-ఫలాహ్ యూనివర్సిటీలో NIA అధికారులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కేసులో నిందితురాలిగా ఉన్న షాహీన్‌కు చెందిన గదిలో సోదాలు చేయగా భారీగా నగదు దొరికినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఆమె గదిలో మొత్తం రూ.18 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది. ఆ నగదు సీజ్ చేసినట్లు తెలిపింది.