'కడప దీని ఇస్తిమా‌కి వసతులు కల్పించాలి'

'కడప దీని ఇస్తిమా‌కి వసతులు కల్పించాలి'

KDP: 2026 జనవరిలో కడప నగరంలో జరగబోయే రాష్ట్రవ్యాప్త దీని ఇస్తిమా కార్యక్రమానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలంటూ ముస్లిం పెద్దలు కడప ఎమ్మెల్యే మాధవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి‌కి వినతిపత్రం సమర్పించారు. ఇందులో భాగంగా సుమారు 5 లక్షల మంది పాల్గొని ఈ కార్యక్రమానికి సరైన స్థలం, నీటి సరఫరా, విద్యుత్, శానిటైజేషన్ వంటి వసతులు కల్పించాలని కోరారు.