CPGET ఆన్ లైన్ దరఖాస్తులు నేటి నుంచి మొదలు

HYD: పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకునే వారికి ఓయూ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. MA, M.Com, M.Sc, ఇతర PG, ఐదేళ్ల కోర్సుల ప్రవేశాలకు జరిగే CPGET ఆన్‌లైన్ దరఖాస్తులు నేటి నుంచి స్వీకరిస్తామని తెలిపారు. PG కోర్సులో ఒక్కో సబ్జెక్టుకు ఓసీ, బీసీలకు రూ.800 ఎస్సీ, ఎస్టీలకు రూ. 600, అదనపు సబ్జెక్టుకు రూ.450 ఉంటుందని స్పష్టం చేశారు.