పుత్తూరు నూతన ఎస్సైగా నాగేంద్రబాబు
TPT: పుత్తూరు పోలీస్ స్టేషన్‌లో గురువారం ఎస్. నాగేంద్రబాబు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక పుత్తూరు పట్టణంలో &రూరల్‌లో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, జూదం, అక్రమ మద్యం వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.