'వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసింది'

KRNL: గత వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని టీడీపీ రైతు సాధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి అన్నారు. మంత్రాలయంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం వ్యవసాయ అధికారి గణేశ్ అధ్యక్షతన ఇవాళ జరిగింది. వైసీపీ ప్రభుత్వ అక్రమాలను వివరిస్తూ, కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను తెలిపారు.