ముగ్గురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

ముగ్గురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

KDP: ఉమ్మడి కడప జిల్లాలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజంపేట LA, SSP యూనిట్-IV స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి. లీలారాణిని నెల్లూరుకు బదిలీ చేశారు. కె. ఉమారాణిని వైఎస్ఆర్ కడప జిల్లాలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ డీపీఎంగా నియమించారు. పి. రామాంజనమ్మను కడప జిల్లాఎస్ఓసీ,కేఆర్ఆర్సీగా నియమించారు.