నాలుగో రోజు న్యాయవాదుల ర్యాలీ

నాలుగో రోజు న్యాయవాదుల ర్యాలీ

GDWL: న్యాయవాదుల రక్షణ చట్టం అమలు అయ్యే వరకు తమ పాదయాత్ర ఆగదని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు అనంతరెడ్డి, వనపర్తి బార్ అధ్యక్షులు స్పష్టం చేశారు. బుధవారం నాలుగో రోజుకు చేరిన న్యాయవాదుల రక్షణ – చలో హైదరాబాద్ పాదయాత్ర గవ్వల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పెబ్బేరు ప్రాంగణంలో ప్రార్థనలతో ప్రారంభమై, కొత్తకోటలోకి ప్రవేశించింది.