జనసేన పార్టీ కార్యదర్శిని కలిసిన నర్సంపేట ఇన్‌ఛార్జి

జనసేన పార్టీ కార్యదర్శిని కలిసిన నర్సంపేట ఇన్‌ఛార్జి

వరంగల్: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన రామ్ తాళ్లూరి గారిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో నర్సంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ శివ కోటి యాదవ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిందిగా శివ కోటి యాదవ్‌ను కోరారు.