VIDEO: ఛీ.. ఛీ.. ఇదేం పాడు బుద్ధి రా బాబు

HYD: ఈ మధ్య కాలంలో రోజు రోజుకు ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయి. HYD మెట్రోలో ఓ యువకుడు చేసిన పనికి మీరు ఛీ కొడతారు. రద్దీగా ఉన్న మెట్రోలో ఎక్కి, ప్యాంట్ జిప్ తీసీ ఓ మహిళను వెనుక నుంచి తాకుతూ శునకానందం పొందాడు. ఇది గమనించిన మరో వ్యక్తి ఈ దృశ్యాన్ని ఫోన్‌లో వీడియో తీసి SMలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఇలాంటి వాళ్లను ఊరికే వదిలేయకూడదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.