VIDEO: అమరావతి చట్టబద్ధతపై సంబరాలు

VIDEO: అమరావతి చట్టబద్ధతపై సంబరాలు

SKLM: రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేస్తున్న నిర్ణయం పట్ల ఎమ్మెల్యే గోవిందరావు సంతోషం వ్యక్తం చేశారు. పాతపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం రంగురంగుల ముగ్గులతో, పువ్వులతో అమరావతి ఆకృతిని ఏర్పాటుచేసి సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటా ఈ వేడుకలు జరిగే విధంగా కొనసాగాలని, నేటికీ ఆంధ్రుల కల నెరవేరిందని అన్నారు.