త్వరలోనే 15,000 పోస్టులు భర్తీ: మంత్రి

త్వరలోనే 15,000 పోస్టులు భర్తీ: మంత్రి

MHBD: జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క ఇవాళ విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రణామ్ వయోవృద్ధుల సెంటర్‌ను ప్రారంభించారు. అలాగే 1,368 మంది అంగన్వాడీలకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. త్వరలో 15,000 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అంగన్వాడీల వేతనాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని వెల్లడిచారు.