గంధం ఉరుసు పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి

గంధం ఉరుసు పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి

NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇవాళ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు కలిశారు. వచ్చే నెల (డిసెంబర్) 10 నుంచి 12 వరకు నిర్వహించే గంధం ఉరుసు ఉత్సవాలలో పాల్గొనాలని మంత్రిని కోరారు. అనంతరం గంధం ఉరుసు పోస్టర్‌ను ఆమన ఆవిష్కరించారు.