నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

PLD: పిడుగురాళ్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేటి నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నట్లు ప్రిన్సిపల్ వెంకట నరసయ్య తెలిపారు. కో-ఆర్డినేటర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఫీల్డ్ టెక్నీషియన్, కంప్యూటర్ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని ఆయన సూచించారు.