VIDEO: హోలీ వేడుకల్లో కోలాటం ఆడిన మాజీ గవర్నర్

VIDEO: హోలీ వేడుకల్లో కోలాటం ఆడిన మాజీ గవర్నర్

హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్క్‌లో ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. డీజే పాటలకు డ్యాన్సులు చేస్తూ సరదాగా గడిపారు. వాకర్స్ కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొని రంగులు చల్లుకోగా.. మహిళలతో పాటు మాజీ గవర్నర్ కోలాటం ఆడుతూ ఉత్సాహపరిచారు.