డీఎస్సీలో సుధారాణి అద్భుత విజయాలు

డీఎస్సీలో సుధారాణి అద్భుత విజయాలు

ELR: ఉంగుటూరు మండలం అప్పారావుపేట పంచాయితీ కార్యదర్శిగా పని చేస్తున్న అల్లు సుధా రాణి మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. ఏపీ డీఎస్సీలో జిల్లాలో స్కూల్ అసిస్టెంట్‌కు జిల్లా స్థాయిలో 4వ ర్యాంక్, పీజీటీలో 6వ ర్యాంక్, టీజీటీలో 17వ ర్యాంక్ సాధించారు. ఈమేరకు సుధారాణిని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ శనివారం అభినందించారు.