విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వార్షికోత్సవాలు కీలకం

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వార్షికోత్సవాలు కీలకం

SKLM: విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వార్షికోత్సవాలు కీలకం అని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఇవాళ జిల్లాలోని ఇందిరా విజ్ఞాన్ భవన్‌‌లో విశాఖ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో MLA ముఖ్య అతిథిగా హాజరై దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్య అనేది కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా, వ్యక్తిత్వ వికాసానికి దోహద పడాలని అన్నారు.