రత్నకుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి
W.G: టీచర్‌గా విశిష్ట సేవలు అందించిన వడూరి రత్నకుమార్ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో శనివారం రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాస్టారు కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. కుమార్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. కుమార్ భార్య రాజామణిని పలకరించారు. మున్సిపల్ కమిషనర్ పార్థసారథి, నిర్మల కుమారి పాల్గొన్నారు.