'ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసాగా నిలుస్తుంది'
SRPT: పేద ప్రజల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. మంగళవారం అనంతగిరి మండలం వాయాలసింగారం గ్రామంలో NHM నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడతూ.. గ్రామ ప్రజలకు తక్షణ వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.