'హామీలతో కూటమి ప్రభుత్వం మోసం'

'హామీలతో కూటమి ప్రభుత్వం మోసం'

KRNL: మోసపూరితమైన హామీలతో రాష్ట్ర ప్రజలను మరోసారి సీఎం చంద్రబాబు మోసం చేశారని వైసీపీ నేతలు పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పూజారి ఈరన్న, కేపీ యల్లప్ప, ముక్కరన్న మండిపడ్డారు. సోమవారం పెద్దకడబూరు మండలం తారాపురం, రంగాపురం, చిన్నకడబూరులలో బాబు ష్యూరిటి మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. బాబు ఏడాది పాలనలో హామీలను ఎగ్గొట్టారన్నారు.