రేపు జిల్లాలో లంక దినకర్ పర్యటన

రేపు జిల్లాలో లంక దినకర్ పర్యటన

CTR: 20 సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మన్ లంక దినకర్ చిత్తూరులో బుధవారం పర్యటిస్తారని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కేంద్ర పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలియజేశారు. అనంతరం పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.