అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన

CTR: పుంగనూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ సునీల్ కుమార్ ఆదేశాలతో ఎంపీడీవో లీలా మాధవి గురువారం సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.