బేగంపేటలో 600 మీటర్ల టన్నెల్‌కు సిద్ధం..!
HYD: బేగంపేట విమానాశ్రయం వద్ద 600Mతో భారీ టన్నెల్ నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. డైరీ ఫార్మ్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తైంది. ఈ నిర్మాణం పూర్తైతే ట్రాఫిక్ తగ్గి, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. మరోవైపు శామీర్‌పేట కారిడార్ విస్తరణ టెండర్లను కొన్ని రోజుల్లో ఆహ్వానించనున్నట్లు సమాచారం.