శ్రీకాకుళం ఎన్జీవో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన

శ్రీకాకుళం ఎన్జీవో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన

శ్రీకాకుళం పట్టణ ఎన్జీవో సంఘం కార్యవర్గం ఎన్నిక ఈనెల 18న నిర్వహించనున్నారని జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం గురువారం ప్రకటించారు. ఎన్జీవో హోంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడనున్నారు. 12న నామినేషన్, 13న విత్ డ్రా, 18న అసలు ఎన్నిక జరగనుంది. ఏపీ ఎన్జీవో ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారన్నారు.