BREAKING: ఖానాపూర్ ఛైర్మన్ పీఠం.. బీజేపీ కైవసం

BREAKING: ఖానాపూర్ ఛైర్మన్ పీఠం.. బీజేపీ కైవసం

TG: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. ఛైర్‌పర్సన్‌గా అంకం మౌనిక నియమితులయ్యారు. బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ ఛైర్మన్ పీఠం దక్కించుకుంది. కాగా నిన్న అల్లర్లు జరగడంతో ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే.