VIDEO: కన్నుల పండగగా రథోత్సవం..!

VIDEO: కన్నుల పండగగా రథోత్సవం..!

మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా శనివారం కన్నుల పండుగగా రథోత్సవ వేడుకలు జరిగాయి. భక్తులు రథాన్ని మాడ వీధుల్లో ఊరేగిస్తున్నారు. ఈ వేడుకలను వీక్షించేందుకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.