ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ నటుడు కన్నుమూత

హాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ నటుడు క్యారీ హిరోయుకి తగావా(75) కన్నుమూశాడు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో ఆయన మరణించాడు. జపాన్‌కు చెందిన క్యారీ అమెరికన్, రష్యన్ నటుడిగా ఫేమస్ అయ్యాడు. 'మోర్టల్ కోంబాట్', 'ది లాస్ట్ ఎంపరర్', 'లైసెన్స్ టు కిల్' వంటి సినిమాలతో పాటు పలు సిరీస్‌ల్లో ఆయన నటించాడు.