అసాంఘిక కార్యకలాపాలపై 'డ్రోన్' నిఘా

అసాంఘిక కార్యకలాపాలపై 'డ్రోన్' నిఘా

KDP: కడప నగరంలో గంజాయి, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం వన్ టౌన్ పరిధిలోని పాత బస్టాండ్, బుగ్గవంక, గుర్రాల గడ్డ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. డ్రోన్ల ద్వారా పారిపోతున్న నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.