పుంగమ్మ కట్టపై ఉచిత కోల్డ్ వాటర్ ఏర్పాటు

CTR: పుంగనూరు పట్టణం పుంగమ్మ కట్టపై సంగీత్ గుప్తా అనే దాత ఉచిత కోల్డ్ వాటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. శుక్రవారం దీనిని ఏర్పాటు చేశారు. అటువైపు వెళ్లే ప్రయాణికులకు, పాదాచారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తాగేందుకు చల్లటి నీరును ఏర్పాటు చేసిన దాతకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.