VIDEO: ఆత్మగౌరవ ర్యాలీలో కదం తొక్కిన లంబాడీలు

BDK: కొత్తగూడెం పట్టణంలో లంబాడి ఆత్మగౌరవ ర్యాలీకి నాయకులు ఆదివారం పిలుపునిచ్చారు. చిట్టి రామవరం తండా వనందాస్ గడ్డ నుంచి గిరిజనలు అధిక సంఖ్యలో డప్పు వాయిద్యాలతో డిజె డాన్స్ లతో, కదం తొక్కారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రతి గిరిజన తండాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.