VIDEO: 'రహదారిలో గుంతలు మరమ్మతులు చేయండి'

VIDEO: 'రహదారిలో గుంతలు మరమ్మతులు చేయండి'

NDL: మహానంది మండల పరిధిలోని నంద్యాల - గిద్దలూరు జాతీయ రహదారిలో గుంతల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గతంలో గోపవరం సమీపంలో గుంతల రోడ్డు వల్ల ఆటో అదుపుతప్పి ఒక వృద్ధుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్‌అండ్‌బి అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.