పెన్షన్ల తొలగింపుపై కలెక్టర్ క్లారిటీ

పెన్షన్ల తొలగింపుపై కలెక్టర్ క్లారిటీ

ప్రకాశం జిల్లాలో పెన్షన్లపై కలెక్టర్ తమీమ్ అన్సారియా కీలక ప్రకటన చేశారు. జిల్లాలో 4,654 మందిని పెన్షన్లకు అనర్హులుగా వైద్య ఆరోగ్యశాఖ గుర్తించిందన్నారు. వీరిలో అర్హతను బట్టి 1,062 మంది పెన్షన్లను వికలాంగ, వృద్ధాప్య పెన్షన్లుగా మార్పు చేశామని చెప్పారు. మిగిలిన 3,592 పెన్షన్లలో 791 మందికి మినహాయింపు ఉందని, 2,801 మందికి నోటీసులు ఇచ్చామన్నారు.