మంచిర్యాలలో హాస్పిటల్‌కు రూ.250 కోట్ల నిధులు

మంచిర్యాలలో హాస్పిటల్‌కు రూ.250 కోట్ల నిధులు

MNCL: మంచిర్యాలలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం ప్రభుత్వం రూ.250 కోట్ల నిధులను మంజూరు చేసింది. రూ.324 కోట్ల అంచనా వ్యయంతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు నిర్మిస్తున్న ఆసుపత్రికి మొదటి విడతగా రూ.50కోట్లు మంజూరు కాగా, తాజాగా రూ.250 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.