నాలుగు పంచాయతీల్లో ఏకగ్రీవం

నాలుగు పంచాయతీల్లో ఏకగ్రీవం

GDWL: మానవపాడు మండలంలో మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా నాలుగు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గోకులపాడులో భీమరాజు, చండూరులో సుచరితరెడ్డి, చెన్నిపాడులో రత్నకుమార్, చంద్రశేఖర్ నగర్లో రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవం కావడంతో ఆ గ్రామాల్లో మాత్రం ఎన్నికల సందడి కనిపించడం లేదు. మండలంలోని మిగతా 13 గ్రామాల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతుంది.