బీటెక్ ఫలితాలు విడుదల

బీటెక్ ఫలితాలు విడుదల

TPT: శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో జూన్ నెలలో బీటెక్ రెండవ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www .spmvv.ac.in/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.