టోలిచౌకిలో వాహనదారుల అవస్థలు

టోలిచౌకిలో వాహనదారుల అవస్థలు

HYD: టోలిచౌకిలోని సూర్యనగర్ కాలనీలో డ్రైనేజీ నుంచి మురుగునీరు లీక్ అవుతోంది. రోడ్ల మీద పారడంతో పాదచారులు, వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. సిబ్బంది మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోయారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దీనికి పరిష్కారం చూపాలని కోరుతున్నారు.