ఈనెల 17 నుంచి స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్

ఈనెల 17 నుంచి స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్

PPM: జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం జరగనుందని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన బ్యానర్లు, పోస్టర్లను సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్ద ఆవిష్కరించారు.